తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలు
mujahidsdghf
దీపావళి పండగ కానుకగా ఇందిరమ్మ ఇళ్లు.ఒక్కో నియోజకవర్గంలో 3,500 గృహాల నిర్మాణం.నవంబరు 30 లోగా రాష్ట్రంలో కులగణననవంబరు 4 నుంచి 19 వరకూ రాష్ట్రమంతటా ఇంటింటి సర్వే,సర్వేకు 80వేల ఎన్యూమరేటర్లకు సర్వే విధులు.76.4 కి.మీ మెట్రో రెండో దశకు క్యాబినెట్ ఆమోదం,నాగోల్- శంషాబాద్, రాయదుర్గం-కోకాపేట్, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట,మియాపూర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్-హయత్‌నగర్,రూ.24,269 కోట్లతో రెండో దశ మెట్రో ప్రతిపాదనలు.ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఒక డీఏ చెల్లించాలని నిర్ణయం.317 జీవో, 46 జీవోలపై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై క్యాబినెట్ లో చర్చ.ఉద్యోగుల స్థానికత అంశంపై అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం.